జిల్లెలగూడలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ
On
విశ్వంభర, హైద్రాబాద్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లెలగూడలో విగ్రహావిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా రెడ్డి , బొల్ల శివశంకర్ , పద్మశాలి నాయకులు, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.