టాలీవుడ్ స్టార్‌తో టెన్నీస్ స్టార్ రెండో పెళ్లి?

టాలీవుడ్ స్టార్‌తో టెన్నీస్ స్టార్ రెండో పెళ్లి?

సానియా మీర్జా టెన్నిస్ ప్లేయర్ గానే కాకుండా, చాలా మంది యువకులకు తనొక హాట్ బ్యూటీ. సినిమా హీరోయిన్లను సైతం తలదన్నే అందంతో ఆమె కుర్రకారుని కిర్రెక్కిస్తూ ఉంటుంది. అందుకే ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ. కాబట్టి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం ఉండదు. సానియా మీర్జా గురించి ఏ చిన్నవార్త అయినా ఈజీగా క్షణాల్లో వైరల్ అవుతుంది. పైగా ఈమె పాకిస్థాన్ మాజీ క్రికేటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత మరింత ఫ్యామస్ అయింది.

 

Read More ముషీరాబాద్ పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 

అప్పట్లో ఆమెను మనవాళ్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. భారత్ మహిళ పాకిస్తాన్ వాళ్లను పెళ్లి చేసుకోవడం ఏంటని. అయితే ఇదంతా గతం.. మూడు నెలల క్రితం షోయాబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో సానియా మీర్జాకు విడాకులు అయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత విషయాన్ని ఆమె కూడా స్పష్టం చేసింది. చాలా రోజుల క్రితమే తాము విడాకులు తీసుకున్నామని ప్రకటించింది. దీంతో.. సానియా మీర్జా మళ్లీ ఎవరినైనా పెళ్లి చేసుకుంటుందా? లేకపోతే జీవితాంతం తన కుమార్తెతోనే ఒంటరి జీవితాన్ని గడుపుతుందా? అనే చర్చ పెద్ద ఎత్తున మొదలైంది.

 

Read More ముషీరాబాద్ పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 

 

Read More ముషీరాబాద్ పద్మశాలి సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ 

ఆ చర్చలకు చెక్ పెట్టేలో ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. సానియా టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఆ స్టార్ తో రెండో పెళ్లికి రెడీ అవుతుందని సినీ, క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఓ పాక్ నటుడు.. సానియాకు రెండో పెళ్లి చేసుకోమని చెప్పాడు. విడాకులు అయిపోయినంత మాత్రాన జీవితం ముగిసినట్టు కాదని సలహా ఇచ్చారు. ఇప్పుడు అదే నటుడు.. టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోమని కూడా చెబుతున్నాడట. మరి వైరల్ అవుతున్న ఈ వార్తలకు సానియా ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి.

Tags: