శిథిలావస్థలో ఉన్న అమ్మవారి గుడి వారం లోపు బాగు చేస్తాం
చైతన్యపురి డివిజన్ లోని సాయి నగర్ మరియు ఫణిగిరి కాలనీ ల కు GHMC zonal commisnor. శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ IAS గారు , deputy commisnor సుజాత garu , DE నీలిమ గారు వచ్చినారు . వివిధ పేరుక పోయి వున్న సమ్యసల మీద స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా గారు కమిసనరు శ్రీ హేమంత్ IAS గారికి వివరించినారు , వారు స్పందించి సమస్యలను సాల్వ్ చేయిస్తానని తెలిపినారు . కాలనీ సెక్రటరీ చారీ గారు , లక్ష్మి నర్సింహా స్వామి గుడి చైర్మన్ కృష్ణ రెడ్డి గారు శ్రీ రాజేష్ గారు, బాల్ రెడ్డి గారు , రాజగోపాల్ గారు , గౌడా గారు , సుభాష్ బోస్ గారు , నర్సింహా రావు గారు , స్థానిక బీజేపీ నాయకులు రుద్రారపు శంకర్ , రాకేష్ , వెంకట్ రమణ మొదలగు వారు పాల్గొన్నారు
తదుపరి fruit మార్కెట్ లో వున్నా అమ్మవారి గుడి శిధిలావస్థలో వున్నదిని తెలుసుకొని సందిర్శించి దానిని వారం లోపు బాగు చేయాలనీ tims hospital, L & T incchrge లోకేష్ రెడ్డి గారికి తెలపడం జరిగినది .🙏