తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు
On
తోలి ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, బుధవారం కూకట్ పల్లి రామాలయంలో శ్రీ సీత రామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేని ఆశీర్వచనం చేసి, సన్మానించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, చైర్మన్ తులసి రావు తదితరులు పాల్గున్నారు.