కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారి అధ్యక్షతన వరంగల్ డిసిసి బ్యాంక్ (LPMC)లోన్ పాలసీ మేకింగ్ కమిటీ సమావేశం మరియు DLMRC డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ అండ్ రివ్యూ కమిటీ సమావేశం

WhatsApp Image 2024-07-25 at 17.01.30_ce334bfd

వరంగల్ విశ్వంభర : - ఈరోజు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారి అధ్యక్షతన వరంగల్ డిసిసి బ్యాంక్ (LPMC)లోన్ పాలసీ మేకింగ్ కమిటీ సమావేశం మరియు DLMRC డిస్టిక్ లెవెల్ మానిటరింగ్ అండ్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు..

Read More తెలంగాణ రాష్ట్రం తెచ్చింది విద్యార్థులు, ఉద్యోగులే : డాక్టర్ పిడమర్తి రవి 

 
ఈ సందర్భంగా వారు లోన్ పాలసీ మార్గదర్శకాలపై,విద్య రుణాలు,దీర్ఘకాలిక రుణాలు,డిపాజిట్స్ పై వారు అధికారులతో సమీక్ష జరపడం జరిగింది...
 
ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ వేంకటేశ్వర్ రెడ్డి,డైరెక్టర్లు జగన్ మోహన్, చాపల యాదగిరి,మురళీ, డిసిఓ నాగేశ్వర రావు,సీఈఓ వజీర్ సుల్తాన్,జిఎం ఉషా శ్రీ, TSCAB నోడల్ ఆఫీసర్ లత,నాబార్డ్ DDM చంద్ర శేఖర్,బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు..