మైనర్ బాలిక కిడ్నాప్ లైంగిక వేధింపుల కేసులో మహిళ అరెస్ట్

WhatsApp Image 2024-07-10 at 10.02.24 AM

10 జూలై 2024 విశ్వంభర కోరుట్ల :- నిందితురాలకు కఠిన కారాగారా శిక్ష జరిమానా విధించిన జిల్లా జడ్జి నీలిమ 
కోరుట్ల పట్టణంలోని ఒక కాలానికి చెందిన మైనర్ బాలికను ఇంటి పక్క నివసిస్తున్న అస్మా అంజుమ్ అనే  మహిళ బాలికకు మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేసి అసభ్యకరమైన కార్యకలాపాలు చేయించి లైంగికంగా లోబరుచుకుంది ఇట్టి విషయం గురించి మైనర్ బాలిక తండ్రికి తెలపడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితురాలు అస్మా అంజు పై పలు సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు అస్మా అంజు ను కోర్టులో హాజరు పరచడం జరిగింది కేసును విచారించిన న్యాయమూర్తి నీలిమ ,నిందితురాలైన అస్మా అంజుమ్ కు రెండు వేరువేరు కేసుల్లో కిడ్నాప్ మరియు అసభ్యకర కార్యకలాపాలు చేయించిన దానికి ఐదు సంవత్సరాల కఠిన గారాగార శిక్ష పదివేల రూపాయల జరినామా మరియొక కేసులో మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 5000 రూపాయల జరినామ విధిస్తూ జూన్ 26 నా తీర్పు వెల్లడించిన జిల్లా జడ్జి నీలిమ ఈ కేసులు తప్పకుండా శిక్ష పడుతుందని గమనించిన నిందితురాలు అస్మా అంజు, 
తేదీ జూన్ 26 కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుచున్నది ఈ విషయం తెలుసుకున్న న్యాయమూర్తి నీలిమ నిందితురాలపై అరెస్టు వారంటీ జారి చేయగా పోలీసులు ఈరోజు నిందితురాలు అస్మా అంజు పట్టుకొని జైలుకు తరలించడం జరిగింది ఈ కేసులో పబ్లిక్ ప్యాసికూటర్ మల్లికార్జున్ .మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ డి.ఎస్.పి రాజశేఖర్. ఎస్ఐ.సతీష్ .పృధ్విధర్రాజు .ప్రమీల.రాజు నాయక్. కోరుట్ల.పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ .అభినందించారు నిందితురాలు అస్మా అంజు. కు శిక్ష పడడంలో కోర్టుకు సాక్షాధారాలు అందించి నిందితురాలికి శిక్ష పడడంలో కోరుట్ల పోలీస్ అధికారు లకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు
 అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ...కోరుట్ల పోలీస్

Read More బాపూజీకి నివాళులు అర్పించిన నల్గొండ ఎంపీ