DMHO డా. కళ్యాణ్ చక్రవర్తికి ఘన సన్మానం 

DMHO డా. కళ్యాణ్ చక్రవర్తికి ఘన సన్మానం 

 

చండూరు, విశ్వంభర-జూన్ 10 :- చండూర్ వాకర్స్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నాగిళ్ళ నరసింహ ఆధ్వర్యంలో ఇటీవల నల్గొండ DMHO గా బాధ్యతలు స్వీకరించిన  డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి శాలువా తో ఘనంగా సన్మానించారు.డాక్టర్ గా ఎంతోమందికి వైద్య సేవలు అందించి మంచి పేరును గుర్తింపును తెచ్చుకొని నేడు నల్గొండ జిల్లాకు  DMHO గా పదవి భాద్యతలు స్వీకరరించడం చాల సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బోయపల్లి హనుమంతు, కేసాని, కర్ణాకర్ రెడ్డి, పందుల సత్యం గౌడ్, నర్సింగ్ నరసింహ, వడ్డేపల్లి గోపాల్ గౌడ్, బుచ్చాల ప్రవీణ్ , సోము కృష్ణ,, వాసా రాంబాబు, సోమ ప్రవీణ్, మాదగోని ప్రతాప్, నక్క పోతు రాజు, మాధగోని శేఖర్, కారింగ్ రామ్మూర్తి , తదితరులు పాల్గొన్నారు.

Read More స్మార్ట్ ఫోన్లు - సైబర్ నేరాలు