హోంశాఖ సహాయక మంత్రి బండిసంజయ్ పుట్టినరోజు సందర్భంగా 53 యూనిట్ల రక్తదానo మరియు అన్నదానం
On
విశ్వంబర కరీంనగర్ :
పార్లమెంట్ సభ్యులు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా
పార్లమెంట్ కార్యాలయం ఎదుట, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కోసం 53 యూనిట్ల రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో మైనార్టీ మోర్చా నాయకులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ మోర్చా పక్షాన అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర నాయకులు మొహమ్మద్ ముజీబ్, మహమ్మద్ బషీరుద్దీన్, బల్వీర్ సింగ్ బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సమీపరవేస్ ,ఉపాధ్యక్షులు మొహమ్మద్ సమీ ,జిల్లా ప్రధాన కార్యదర్శిలు షహజాద్ జాబీర్ ,సాబీర్,సయెద్ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు