#
drugs case
Movies 

జైలు నుంచి బయటకు వచ్చిన నటి హేమ

జైలు నుంచి బయటకు వచ్చిన నటి హేమ సినీ నటి హేమ ఈ నడుమ వరుసగా వార్తల్లో ఉంటుంది. ఆమెకు సంబంధించిన చిన్న విషయం కూడా ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతోందనే చెప్పుకోవాలి. ఇక తాజాగా ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బెంగుళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే...
Read More...

Advertisement