అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ

అరకు కాఫీ అద్భుతం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీఆదివారం నాడు మన్ కీ బాత్ లో ప్రసంగించిన మోడీ.. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రస్తావించారు. ఆయన ఎన్డీయే ప్రభుత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మొదటిసారి మన్ కీ బాత్ లో మాట్లాడారు. ప్రత్యేకంగా అరకు కాఫీని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు. 

Read More టెట్ లో క్వాలిఫై కాని వారికి మరో ఛాన్స్ః మంత్రి లోకేష్‌

అదో అద్భుతం అని.. రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది అంటూ తెలిపారు. స్థానికంగా ఉన్న కొండదొరలు అరకు కాఫీలోని ప్రత్యేకతను ఎలా కాపాడుకుంటున్నారో కూడా వివరించారు. వాళ్ల సంస్కృతి, ఆచారాలను వదులుకోకుండా అలా జీవించడం చాలా గొప్ప విషయమని అన్నారు. 

వారు తమ అరకు కాఫీ తోటలను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా.. వారు పోరాడిన తీరును ఆయన పొగిడారు. అంతే కాకుండా వారి ఆచార, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్నారని.. అలా జీవించడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ.  

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా