ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు...

ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు...

విశ్వంభర, హైదరాబాద్ : హైదరాబాద్ సీసీఎస్ లో ఉన్నతాధికారులు ప్రక్షాళన చేపట్టారు. ఏకంగా ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. అయితే ఇటీవల సీసీఎస్ లో ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం విదితమే. తరుచూ సీసీఎస్ పై అరోపణలతో 12 మందిని బదిలీ చేశారు. 12 మంది ఇన్ స్పెక్టర్లను మల్టీ జోన్ 2కు బదిలీ చేశారు. అయితే ఒకేసారి 12 మంది ఇన్ స్పెక్టర్లపై బదిలీ వేటు వేయడం ప్రస్తుతం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా