తెలంగాణ కొత్త డీజీపీ గా జితేందర్ 

తెలంగాణ కొత్త డీజీపీ గా జితేందర్ 


హైద్రాబాద్ , విశ్వంభర :- తెలంగాణ కొత్త డీజీపీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను నియముస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ప్రస్తుత డీజీపీ రవి గుప్త ను హోమ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది . 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయినా జితేందర్ నిర్మల్ ఏ ఎస్పీ గా , బెల్లంపల్లి అదనపు ఎస్పీ గా , మహబూబ్ నగర్ , గుంటూరు జిల్లాల ఎస్పీ గా , విశాఖ రేంజ్ డిఐజి గా పని చేసారు . ప్రస్తుతం హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి గా పని చేసారు