మంత్రి శ్రీధర్ బాబుతో భేటి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

WhatsApp Image 2024-07-06 at 5.51.47 PM (1)

రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మరియు ఐ.టీ.శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి పలు నిధులు మంజూరు చేయాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మరో రెండు నూతన ఫ్లైఓవర్లు నిర్మించాలని  కోరారు. అలాగే నూతన ఎస్.ఎన్.డి.పీ. పనుల నిమిత్తం 100 కోట్ల రూపాయలు,నూతన వాటర్ డ్రైనేజీ పనుల నిమిత్తం మరో 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు.

Read More దివ్యాంగులకు అండగా ఉందాం!!

WhatsApp Image 2024-07-06 at 5.51.47 PM (2)

దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా పనులు చేయడం జరుగుతుందని అన్నారు. తప్పకుండా మీరు కోరిన అభివృద్ధి పనులకు తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం మాకు కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో బండారు లక్ష్మారెడ్డి,మాధవరం కృష్ణ రావు, అరికెపుడి గాంధీ,మర్రి రాజశేఖర్,వివేకానంద  పాల్గొన్నారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా