బాలీవుడ్ బడా స్టార్ కొడుకు సినిమాలో శ్రీలీల..

బాలీవుడ్ బడా స్టార్ కొడుకు సినిమాలో శ్రీలీల..

 

శ్రీలీలను చూసి మొన్నటి వరకు టాలీవుడ్ షేక్ అయిపోయింది. ఎందుకంటే వరుసగా 9 సినిమాలలో నటించింది. అయితే ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే.. అందులో ఏ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు. ఒక్క భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయింది. కానీ అది ఆమె కెరీర్ కు ప్లస్ కాలేదు. దాంతో ఆమెకు ఇప్పుడు కొత్త సినిమాల్లో ఛాన్స్ రావట్లేదు. 

Read More కల్కి సినిమా రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఓకే.. ఎంతంటే..?

అయితే ఆమెకు ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ లో. బాలీవుడ్ స్టార్ హీరో అయిన ‘సైఫ్ అలీ ఖాన్’ కొడుకు ‘ఇబ్రహీం అలీ ఖాన్’ హీరోగా ‘దిలేర్ ‘ అనే సినిమా మొదలైంది. ఈ సినిమాను ‘కృణాల్ దేశ్ ముఖ్’ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇందులో శ్రీలీలను తీసుకోవాలని భావిస్తున్నారంట.

శ్రీలీల అందం, డ్యాన్స్, నటన చూసిన వారు ఆమెను తీసుకుంటే జోడీ బాగుంటుందని.. చాలా యంగ్ గా ఇద్దరూ కనిపిస్తారని భావిస్తున్నారంట. అయితే ఈ విషయంలో శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టి సినిమాలో చేస్తోంది.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా