కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బడా గెస్ట్ లు.. ఎవరో తెలుసా..?

కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బడా గెస్ట్ లు.. ఎవరో తెలుసా..?

 

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కల్కి సినిమా అందరినీ అంతగా ఆక్టుకుంటోంది. మన పురాణాలకు సంబంధం ఉందని.. కలియుగాంతంలో జరిగే ఘటనల ఆధారంగా సినిమా తీశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చిన మూవీ టీజర్లు, ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేశాయి. దాంతో మూవీ కోసం అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Read More నా భర్త విడిచిపెడితే నేనెలా దురదృష్ట వంతురాలిని అవుతా.. రేణూ దేశాయ్..

ఇక ఈ మూవీని జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా మూవీ టీమ్ ఈ నెల 23న ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. అది కూడా అమరావతిలోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఈవెంట్ కు సీఎం చంద్రబాబు చీఫ్‌ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారంట.

ఆ తర్వాత చెన్నైలో మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ వస్తున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ఢిల్లీలో కూడా ఒక ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దానికి అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. ఒక సినిమాకు మూడు ఈవెంట్ లు నిర్వహించడం అంటే మాటలు కాదని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా