నాలుగు నెలలకే అబార్షన్ అయింది.. కుంగిపోయా.. నమిత ఆవేదన

నాలుగు నెలలకే అబార్షన్ అయింది.. కుంగిపోయా.. నమిత ఆవేదన

 

హీరోయిన్ నమిత గురించి సౌత్ఇండియాలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో తన అంద, చందాలతో కుర్రాళ్లను ఊపేసింది. ఆమె జెమిని, నాయకుడు, బిల్లా, ఓయ్ సినిమాల్లో నటించింది. తెలుగు చిత్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో స్టార్ హీరోయిన్ల రేసులో ఆమె ఉండేది. కానీ తెలుగుకంటే వేరే భాషల్లోనే ఎక్కువగా నటించింది.

Read More పవన్ కల్యాణ్‌ ను బాబాయ్ అంటూ ట్వీట్ చేసిన ఉపాసన.. రచ్చ రచ్చ..!

అయితే ఆమె ఇండస్ట్రీకి దూరం అయి చాలాకాలం అవుతోంది. 2020లో మాయ అనే తమిళ మూవీలో చివరిసారిగా నటించింది. ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి తన ప్రెగ్నెన్సీ కష్టాలను వివరించింది. నేను 2021మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు నేను అమ్మనాన్నలతో కలిసి సూరత్ లో ఉండేదాన్ని. 

కానీ నాకు సంతోషం ఎక్కువ కాలం లేకుండాపోయింది. ఎందుకంటే నాలుగు నెలలకే గర్భ స్రావం అయింది. దాంతో తీవ్రంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. కానీ అదృష్టంతో మరోసారి ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు 2022లో ట్విన్స్ పుట్టారు. ఇప్పుడు ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నాను అంటూ తెలిపింది హీరోయిన్ నమి. ఆమె వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లాడింది. ప్రస్తుతం మరోసారి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది నమిత.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా