#
Ysrcp
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Published On
By Desk
పులివెందులలో జగన్ 3 రోజుల పర్యటన కడప నుంచి పులివెందుల వెళ్తుండగా ఘటన రామరాజు పల్లి వద్ద ఇన్నోవాను ఢీకొన్న ఫైర్ ఇంజిన్ వాహనం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను, ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించారు. కొడాలి నానిపై కేసు నమోదు
Published On
By Desk
మాజీ మంత్రి నానిపై వలంటీర్ల ఫిర్యాదు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణ గుడివాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు జగన్ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్ వైసీపీ గెలుస్తుందని రూ.30కోట్ల పందెం.. చివరికి..!!
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అత్యధిక స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు సద్ధమవుతోంది. అయితే, ఎన్నికల వేళ వైసీపీ గెలుస్తుందని చాలా మంది బెట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి: భట్టి విక్రమార్క
Published On
By Desk
ఎన్నికల కోడ్ ముగిసిందని గుర్తుచేస్తూ అధికారులు అభివృద్ధిపై దృష్టిసారించి జవాబుదారీతనంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Published On
By Desk
రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..!
Published On
By Desk
సంక్షేమం తప్ప అభివృద్ధి ఏది..? రెడ్లలో తీవ్ర అసంతృప్తి రాజధాని లేకపోవడం మైనస్ చంద్రబాబు, పవన్‌ను వ్యక్తిగతంగా అవమానించడం వలంటరీ వ్యవస్థతో కేడర్ డీలా వైసీపీ అభ్యర్థులపై టీడీపీ మహిళల చెప్పుల దాడి
Published On
By Desk
ఏపీ అసెంబ్లీ ఫలితాల్లో టీడీపీ జయభేరి మోగిస్తోంది. ఇప్పటికే టీడీపీ 132, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
Published On
By Desk
15రోజుల పాటు లండన్ వెళ్లిన సీఎం జగన్ తన పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రిజల్ట్ ఎఫెక్ట్.. ఏపీలో 3 రోజలు మద్యం బంద్
Published On
By Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న రానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం... రిజల్ట్స్ తర్వాత జనసేన ఉండదు.. పవన్‌పై వేణు స్వామి జోస్యం!
Published On
By Desk
ఏపీలో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రచారం శైలి, పోలింగ్ సరళి చూసిన తర్వాత ఫలితాలను అంచనా వేయడం ఎవరితరం కావడం లేదు. అన్ని పార్టీ బయటకు ధీమాగా కనిపిస్తున్నా.. ఎక్కడో తెలియని భయాందోళనలో ఉన్నాయి. ఇక రాజకీయ విశ్లేషకులకు కూడా ఈసారి జరిగిన పోలింగ్ విధానం అంతుపట్టడం లేదు. దీంతో... 
