మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన కందిమల్ల గోపాల్ రెడ్డి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన ఏబూసి సాయిలు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న నీర్నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి సాయిలు మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పెరుమాండ్ల నవీన్, మాజీ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు నోముల ప్రవీణ్, నోముల కృష్ణ, ముత్యాల శివకుమార్, దాసరి నరసింహ, నోముల ముఖేష్, చిప్పలపల్లి ముత్తయ్య, చిప్పలపల్లి సురేష్, ఏబూసి చంటి తదితరులు పాల్గొన్నారు.