ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్న ప్రభుత్వ విప్

విశ్వంభర, సరూర్ నగర్ : మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్  డివిజన్ లోని  ఖిల్లా మైసమ్మ తల్లి అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు , తలంబ్రాలు సమర్పించడానికి  ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బాన్సు వాడ ఎమ్మెల్యే (వ్యవసాయ శాఖ సలహాదారులు ) పోచారం శ్రీనివాస్ రెడ్డి , మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి , టి పీసీసీ మెంబెర్ దేప భాస్కర్ రెడ్డి లు ఆదివారం ఉదయం విచేస్తున్నట్లు  రంగారెడ్డి జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుక ఉపేందర్ రెడ్డి  తెలిపారు. శనివారం  ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ  కార్యక్రమానికి డివిజన్ నాయకులు ,కార్యకర్తలు  అధిక సంఖ్య లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  ఎన్టీఆర్ నగర్ డివిజన్ అధ్యక్షులు ముప్పిడి లింగస్వామి  , నాయకులు పాల్గొన్నారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/government-whip-offering-silk-clothes-to-goddess-qilla-maisamma/article-21271

Tags: