రోడ్డు మరమ్మతు లు చేయించిన కౌన్సిలర్ రవి
విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డులో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షానికి రోడ్డు గుంతల మయం కావడం జరిగింది. ఆ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కౌన్సిలర్ రవి దగ్గరుండి జెసిపి సహాయంతో రోడ్డు మరమ్మతులు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాదం శ్రీనివాస్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.