నేడు ఆర్కె పురంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటన

విశ్వంభర, ఎల్బీనగర్ :  మాజీ మంత్రి , మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి  ఆదివారం 9 వ తేదీన  ఆర్కేపురం , ఎన్టీఆర్ నగర్ డివిజన్ లో  అల్కాపురి కాలనీ అసోసియేషన్ వారు నిర్వహించే ఆత్మీయసమ్మేళనం,   ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1,2,3 ,కృష్ణానగర్ కాలనీ  ,ఖిల్లా మైసమ్మ దేవాలయం లో జరుగు బోనాల ఉత్సవం లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.

🕒 09 Aug 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-sabitha-indra-reddys-visit-to-rk-puram-today/article-21273

Tags: