ఘనంగా వీడ్కోలు సన్మానం
విశ్వంభర, సరూర్ నగర్ : సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్ఐ మారయ్య ఫ్యూచర్ సిటీకి బదిలీ అయిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు సన్మానం ను గడ్డి అన్నారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దెల సునీల్ బాబు నిర్వహించారు. ఈ సందర్భంగా మారయ్యకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారయ్య విధుల్లో ఎంతో క్రమశిక్షణతో, నిబద్ధతతో, నిజాయితీగా వ్యవహరిస్తూ ప్రజలకు మంచి సేవలు అందించిన ఒక ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. వారి బదిలీతో మన నుండి దూరమవుతున్నందుకు కొంత బాధగా ఉన్నప్పటికీ, ఇకపై కూడా ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి భవిష్యత్ సేవా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయికుమార్ , నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.