#
Water crisis in Delhi

దేశ రాజధానిలో నీటి సంక్షోభం...మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన

దేశ రాజధానిలో నీటి సంక్షోభం...మట్టి కుండలతో కాంగ్రెస్ నిరసన విశ్వంభర, ఢిల్లీ : దేశ రాజధానిలో నీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రం అవుతున్న సంగతి తెలిసిందే. నగర ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. వాటర్ ట్యాంకర్ల వద్ద ఖాళీ బిందెలతో నీళ్ల కోసం ఎగబడుతున్న సంఘటనలు అనేకం. ఇదిలా ఉంటే ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు శనివారం నగరమంతటా మట్టి కుండలను తలపై పెట్టుకుని...
Read More...

Advertisement