#
Terrorists Attack On Bus In Ju0026K
National  Crime 

బస్సుపై ముష్కరుల దాడి.. తమ పనేనని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ

బస్సుపై ముష్కరుల దాడి.. తమ పనేనని ప్రకటించిన ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 10మంది యాత్రికులు మృతిచెందగా 33మందికి గాయాలయ్యాయి.
Read More...

Advertisement