ప్రారంభమైన CATCO సమావేశం 

ప్రారంభమైన CATCO సమావేశం 

విశ్వంభర, నాగార్జునా సాగర్ : CATCO  ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని విజయ్ విహార్ సెమినార్ హల్ లో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల చైతన్య సదస్సు & వర్క్ షాప్ సమావేశం ప్రారంభం అయ్యింది. ఈ సమావేశంలో ప్రముఖులు , ప్రతినిధులు హాజరయ్యారు. 

Tags: