లంచం తీసుకొంటూ రెడ్ హ్యాడెడ్ గా పట్టుబడ్డ సబ్ రిజిస్టార్ సునీత.

పరకాలలో ఏసీబీ ట్రాప్.

WhatsApp Image 2024-07-25 at 17.23.51_9dbdaea8
పరకాల విశ్వంభర : - 80000 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్టర్.
 
బాధితుడు లాడే శ్రీనివాస్, శ్రీకాంత్ లకు చెందిన చెందిన ల్యాండ్ ను తల్లి నుండి కొడుకులకు పార్టెషన్ కోసం మాదారం శివారులోని 481c సర్వే నెంబర్ భూమి కోసం వెళ్లగా 80000 వేల లంచం అడిగిన సబ్ రిజిస్టర్ సునీత .
 
దీంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితులు..