గోదావరి వరద పై జూనియర్ కళాశాలలో అవగాహన సంసిద్ధత కార్యక్రమంలో మాట్లాడుతున్న SI రాజేష్
On
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గోదావరి వరదల పై ఎన్డీఆర్ఎఫ్ బృందం తో కమ్యూనిటీ అవగాహన సంసిద్ధత కార్యక్రమంలో పలు అంశాల పై చర్చలు జరిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ వరదల పై అవగాహన జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఆర్ఎఫ్ బృందం తో పాటు mro ముజాహిద్, ఎంపీడీవో, కళాశాల ప్రిన్సిపల్, గ్రామ పంచాయతీ ఈఓ పలువురు మండల అధికారులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు