ఇల్లందు ఆర్టీసీ డిపో లో ఆర్టీసీ అధికారులు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు

1 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- ప్రయాణికులు ఇబ్బందులు పడ్డా బాధ లేదు మాకు ఆదాయం వస్తే చాలు .,దీనికి తోడు డీజిల్ ట్యాంకర్ లేక, బస్సులన్నీ కొత్తగూడెం ఖమ్మం వెళ్లి డీజిల్ కొట్టియాల్సి వస్తుంది. ఉన్న బస్సులు కూడా సమయపాలన లేకుండా పోతుంది మొబైల్ డిజిల్ ట్యాంకర్ ఉంటే బస్సు  సర్వీసులకు ఇబ్బంది ఉండదు  ముఖ్యంగా డిపోలో  ఆర్టీసీ సిబ్బందికి ఒక రెస్ట్ రూమ్ లేదు, ఒక డైనింగ్ హాల్, లేదు కనీసం బైకులు పెట్టు కోవడానికి స్టాండ్ కూడా లేదు ఇది ఇల్లందు డిపో పరిస్థితి  

ఇల్లందు పట్టణ వాసులంతా గత కొన్ని సంవత్సరాలుగా డిపోలేక ఎటు వెళ్లటాని కైనా బస్సులు లేక చాలా ఇబ్బందులు పడేవారు.  ఇప్పుడు డిపో ఉన్న అదే పరిస్థితి అవుతుంది..  కాలం చెల్లిన బస్సుల తోనే రంగులు పూసి *హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం సర్వీసులు నడిపిస్తున్నారు..

Read More పాడి కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు మహిళా కాంగ్రెస్ పిర్యాదు