ఘట్టుప్పల మండల కేంద్రం లో చేనేత కార్మికుల నిరసన ర్యాలీ - చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఘట్టుప్పల మండల కేంద్రం లో చేనేత కార్మికుల నిరసన ర్యాలీ - చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

 ఘట్టుప్పల, విశ్వంభర:- ఘట్టుప్పల మండల కేంద్రంలో  చేనేత కార్మికుల సమస్యలపై చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి  నిరసన చేపట్టారు.  తహశీల్దార్  రాములుకి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ  పథకాలు చేనేత త్రిప్ట్, భీమా ,చేనేత మిత్ర, నూలు సబ్సిడీ  పథకాలను కొనసాగింపు పై  అలాగే చేనేత రుణాలు మాఫీ, చేనేత కార్మికులకు పని కల్పించాలని  వస్త్రాలు సొసైటీలో నిల్వ ఉన్న సరుకును ఖరీదు చేయకుండా చేనేత రంగాన్ని గుర్తించకుండా అవలంబిస్తున్నందుకు ప్రభుత్వంపై కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.త్రిప్ట్ స్కీమ్ చేనేత మిత్ర చేనేతకు చేయూత నూల్ సబ్సిడీ చేనేత బీమా పథకాలను  వెంటనే అమలు చేయాలి,చేనేత రుణాలను వెంటనే మాఫీ చేయాలి,ప్రభుత్వం చేనేత కార్మికులకు పని కల్పించాలిపెండింగ్ లో పెట్టిన గత పథకాలకు నిధులు విడుదల చెయ్యాలి అంటూ ధర్నా చేపట్టారు ఇప్పటికైనా సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించి చేనేత కార్మికులకు పధకాలను కొనసాగించాలని కోరారు. 

Read More సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

Tags: