వనమహోత్సవం పనులను పరిశీలించిన ఎంపీడీఓ
On
విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 18 : - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో గురువారం రోజు వనమహోత్సవం కార్యక్రమానికి సరైన స్థలం ఎంపిక చేశారు. అనంతరం కమ్యూనిటీ ప్లాంటేషన్ లో మొక్కలు నాటటానికి రెండు పడగ గదుల ఇండ్ల వద్ద నాటటానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎండీ నిరంజన్ వలీ,ఉపాధి హామీ ఏపీఓ బోడిగే రమేష్ గౌడ్, టెక్నికల్ అసిస్టెంట్లు జమాండ్ల యాదిరెడ్డి, దంతూరీ శ్రీశైలం గౌడ్, పంచాయతీ కార్యదర్శి తుమ్మల ఆనంద్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది సుదర్శన్,కిష్టయ్య, ఉపాధి హామీ కూలీలు ఉన్నారు
Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం