భువనగిరి ఎంపీ గా గెలిచిన ఛామలను అభినందించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

భువనగిరి ఎంపీ గా గెలిచిన ఛామలను అభినందించిన MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

విశ్వంభర ,హైదరాబాద్ :  భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.ఈ సందర్భముగా పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపిగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి  పుష్పగుచ్చంతో అభినందించారు.

 

Read More తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నిల్, కానీ....