జనం మెచ్చిన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు
On
విశ్వంభర ,రామన్నపేట జూలై 23 : - జనం మెచ్చిన జననేత భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని మంగళవారం రోజు ఢిల్లీలోని తన క్యాంపు కార్యాలయంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదె శోభారాణి క్రిష్ణ.చామల
ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ నుండి తన రాజకీయ ప్రస్థానం మొదలుకొని 2005 నుండి 2006, వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ 2017 నుంచి 2021 వరకు టిఫిసిసి అధికార ప్రతినిధిగా 2021 లో టిఫిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులై నిత్యం పార్టీ కోసం పని చేసి 2024 లో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీలో నిలబడి పథ్యర్థులపై 2,22,170 ఓట్ల మెజారిటీ తో గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదె శోభారాణి క్రిష్ణ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు