నల్లవాగు ధోబి ఘాటుకు నిధులు మంజూరు 

నల్లవాగు ధోబి ఘాటుకు నిధులు మంజూరు 

విశ్వంభర, చంద్రాయన గుట్ట :-  చాంద్రాయణ  గుట్ట నియోజకవర్గం లోని నల్లవాగు ధోబి ఘాటుకు చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి 21 లక్షల రూపాయల  నిధులు మంజూరు చేశారు. వీటిలో భాగంగా ఐరన్ జాలి, గేటు, వెయిటింగ్ హాలుగాను నిధులు మంజూరు చేసినట్టు కాశ మోని శ్యామ్ రావు ముదిరాజ్ తెలిపారు. ఈ నిధులు మంజూరు చేసినందుకు గాను కాశమోని శ్యామ్ రావు  ముదిరాజ్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈ సలావుద్దీన్ , వర్క్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు

 

Tags: