స్నేహితుల దినోత్సవం వేడుకలు

స్నేహితుల దినోత్సవం వేడుకలు

విశ్వంభర, ఆత్మకూర్ :  1988 - 89 సంవత్సరంలో చదివిన పదవ తరగతి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు స్నేహితుల దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండల్ కేంద్రములో స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి  శుభాకాంక్షలు తెలుపుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కందటి అనంతరెడ్డి, ఎలిమినేటి జహంగీర్, పైళ్ల గోపాల్ రెడ్డి,  హెడ్ కానిస్టేబుల్ ఏం ఏ మతిన్, ఎలిమినేటి నగేష్, లోడి భాస్కర్ గౌడ్,  కారుపాటి యాదగిరి, వనం నరసింహ, పంజాల మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: