టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ 

టెన్త్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ 

 విశ్వంభర, రామన్నపేట: సాక్షి యాజమాన్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ చేతుల మీదుగా సాక్షి దినపత్రిక విలేకరి కనతాల శ్రీధర్ రెడ్డి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందచేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

Tags: