మన్నెం ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..

 

WhatsApp Image 2024-07-22 at 12.26.41_25aac501విశ్వంభర  జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు

Read More పరిగి ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి