చండూర్ బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్ 

చండూర్ బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్ 

చలో TGPSC భవన్ ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం 

 

చండూర్ ,విశ్వంభర :- నల్గొండ జిల్లా చందూర్ మున్సిపాలిటీ లో ఉద్యోగాల పేరుతో అధికారంలోకి వచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ నిరుద్యోగులకు అండగా జులై 5న బిజెవైఎం చేపడుతున్న ఛలో TGPSC భవన్ కార్యక్రమాన్ని భగ్నం చేయాలనీ BJYM నాయకులను ముందస్తు అరెస్టు చేసారు చండూర్ పోలీసులు.అరెస్టు అయినా వారిలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర నాయకులు  పిన్నింటి నరేందర్ రెడ్డి  ,భూతరాజు శ్రీహరి  ,BJP మున్సిపల్ ప్రధానకార్యదర్శి   బొబ్బిలి  శివ ,BJYM జిల్లా నాయకులు  పేర్ల గణేష్ , పేసర్ల హరీష్  తదితరులు పాల్గొన్నారు.

Read More ఆయిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు