సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..
On
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..
విశ్వంభర కూకట్ పల్లి జులై 17 : - కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు 17,69,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కులను బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యరీత్యా ఆదుకుంటుందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిరంతరం సేవలు అందించాలని తెలిపారు