మృతురాలు పిచ్చమ్మ కుటుంబానికి ఆర్థిక చేయూత

WhatsApp Image 2024-07-24 at 12.47.26_40fd9bd8

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 24 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల నరసింహ,రాములు, లక్ష్మణ్,స్వామి తల్లి పిచ్చమ్మ నిన్న సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి  మృతురాలు పసుల పిచ్చమ్మ  భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య  ఆదేశానుసారం తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడె నగేష్  వారి కుటుంబానికి  5000-/ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ ఛైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దిగొజు నర్సింహచారి,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం,పిఎసిఎస్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి,మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ఎద్దు వెంకన్న,ముదిరాజు సంఘం గౌరవ అధ్యక్షులు తవిటి రాములు, నాయకులు కట్టేకొల హన్మంతు, రంగ స్వామి,రంగ శ్రీను,నోముల యాదగిరి,దొంతరబోయిన భాస్కర్, ఉగ్గె నరేష్,కోరే మల్లేశం, తవిటి హరినాదం, ఎండి జహంగీర్,డబ్బేటి రాములు,తవిటీ అచ్చయ్య, బూడిద శేఖర్,గట్టు శేఖర్, తవిటి రాజు,గుండెగాని కిరణ్,తొండల అనిల్, రాచమల్ల ప్రసాద్, లోడి మహేష్,వనం నగేష్,గుర్రాల శ్రీను,తవిటి శంకరయ్య,కప్ప సత్తయ్య,భరత్ తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-07-24 at 12.47.25_74604280

 

Read More హిందూ సమాజం  ఏకం కావాలని రామాలయం కమిటీ  పాదయాత్ర