డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ను సన్మానించిన కార్పొరేటర్ భూక్య సుమన్
On
21వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి
24 జులై 2024 విశ్వంభర : - మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 408వ జన్మదిన వేడుకలను మున్సిపల్ చైర్మన్ రణవిని సుజాత సత్యనారాయణ కేకు కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఆఫర్నిశలు శ్రమించే మంచి మనస్సు ఉన్న నాయకుడని యువత అభివృద్ధి కొరకు ఐటీ రంగంలో దశ దిశ నిర్దేశించిన మార్గదర్శి అయినా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషకరము అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారుసాయిరెడ్డి మరియు టిఆర్ఎస్ యూత్ నాయకులు వార్డు మెంబర్లు మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.