బీసీ కమిషన్ సభ్యుడికి చండూర్ పద్మశాలీలు సన్మానం 

 బీసీ కమిషన్ సభ్యుడికి చండూర్ పద్మశాలీలు సన్మానం 

విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులుగా ఎన్నికైన చండూర్ మున్సిపాలిటీ కి చెందిన రాపోలు జయప్రకాశ ను హైద్రాబాద్ లో ఆయన నివాసంలో చండూర్ పద్మశాలీలు మర్యాద పూర్వకంగా కలిసి సత్కారం చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  పద్మశాలీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నరని రాపోలు జయప్రకాశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చెరుపల్లి రాము నేత , గుర్రం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

Tags: