ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు....
On
నిర్మల్ జిల్లా విశ్వంభర : - కేటీఆర్ జన్మదిన వేడుకలను బుధవారం స్థానిక ఎన్.అర్ గర్డెన్లో బి.ఆర్.ఎస్ ముదోల్ తాలూకా సమన్వయ నాయకులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ,మండలాల నాయకులు,కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన అలుపెరగని పోరాటం చేయాలని, భవిష్యత్తులో మరిన్ని రాజకీయ పదవులు అనుభవించాలని,తాము తలపెట్టనున్న ప్రతి పోరాటకార్యక్రమంలో తాము భాగస్వాములుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలల అధ్యక్షులు ఎన్నెల అనిల్, పాస్క్ చైర్మన్ గంగా చరన్,కొర్వ శ్యాం, దత్తత్రీ తదితరులు పాల్గొన్నారు.