వికలాంగుడికి వీల్ చైర్ అందచేత 

వికలాంగుడికి వీల్ చైర్ అందచేత 

విశ్వంభర, ఎర్రగడ్డ : ఎర్రగడ్డ డివిజన్ పరిధిలో హేమావతి నగర్ కాలనీకి చెందిన  వికలాంగుడు గత కొన్ని సంవత్సరాలుగా నడవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడని స్థానికులు గూడూరి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి గూడూరి శ్రీధర్ రెడ్డి, స్థానిక సోషల్ యాక్టివిటీ సభ్యులు కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి ను సంప్రదించారు. దీంతో  వెంటనే స్పందించి వికలాంగుడికి వీల్ చైర్ ను అందించారు. ఈ కార్యక్రమంలో  స్థానికులు రవిగౌడ్, సందీప్, శ్రీరాములు,  సురేష్ గౌడ్, గోపి,  తదితరులు పాల్గొన్నారు.

Tags: