ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మ దిన వేడుకలు
On
శ్వంభర ,రామన్నపేట జూలై 24 : -యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను రామన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి,తదుపరి ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణి కార్యక్రమం చేయడం జరిగింది.