మోటకొండూరు మండల కేంద్రము లో ఘనంగా ఎంపీ చామలా కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు

మోటకొండూరు మండల కేంద్రము లో ఘనంగా ఎంపీ చామలా కిరణ్ కుమార్ రెడ్డి   జన్మదిన వేడుకలు

6

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 23 :  - మోటాకొండూర్ మండల కేంద్రంలో ఘనంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మోటకొండూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యేల్లంల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం  రోజు మోటకొండూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి మహేందర్  ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మండల అధ్యక్షులు సిరబోయిన మల్లేష్ యాదవ్  పాల్గొని కార్యకర్తలు నాయకులు ఘనంగా ఎంపీ జన్మదినోత్సవం కేకును కట్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గిరాబోయిన మల్కయ్య,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతుల ఎల్లారెడ్డి,  మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేగు చంద్రశేఖర్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు భువనగిరి ఎల్లయ్య, యూత్ జిల్లా నాయకులు జంపాలా నాగ చందర్  , కాంబోజు నాగరాజు , భూమండ్ల బంగారి , ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి రేగు రమేష్, సినియర్ నాయకులు5
బీరకాయల యదగిరి,గాజుల వెంకటేష్ గౌడ్,టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంబోజు పరశురాములు, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు బల్ద రాజు , వంగ శివ కుమార్ , కొత్తపేట మహేష్ , కొరటికంటి మహేష్ , మేడికుంటపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు దశరథ రెడ్డి,సీసా రాములు , భూమండ శ్రీశైలం కట్కూరి రఘు , రేగు ఇస్తారి కాంబొజు రమేష్  ,గడ్డం మహేష్ , తదితరులు పాల్గొన్నారు.