బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్

బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్

విశ్వంభర, న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. మార్చి 16 నుంచి తిహార్ జైలులో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమెకు ఘన స్వాగతం పలకనున్నారు.

Tags: