తొర్రురు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
On
పాలకుర్తి విశ్వంభర 26-07-2024 : - తొర్రురు పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొర్రురు, రాయపర్తి, పెద్దవంగర, మండలాలకు సంబందించిన వివిధ గ్రామ మహిళ అధ్యక్షురాలతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సి రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గార్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని, మహిళలు రాజకీయల్లో రాణించాలని కొనియాడారు, అసెంబ్లీ, పార్లమెంట్, ఎన్నికల్లో మహిళల పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారని తెలిపారు,
ఈ కార్యక్రమంలో మహిళ బ్లాక్ అధ్యక్షులు, వివిధ మండలాల మహిళ అధ్యక్షులు, గ్రామ మహిళ అధ్యక్షులు, పార్టీ సీనియర్ ముఖ్యనాయకులు, తదితరులు, పాల్గొన్నారు.