శ్రీ వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
On
విశ్వంభర, సికింద్రాబాద్ : పద్మారావు నగర్ లోని శ్రీ వరసిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గణపతి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు , ప్రజలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.