congress leader - Vishvambhara News

శ్రీశైలంలో పూజలు నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్
SriSailam News: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంభిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని పీసీసీ మాజీ కార్యదర్శి, ఎల్‌బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంరెడ్డి భుజంగ రెడ్డి, వనస్థలిపురం ఆర్‌ఎస్ బ్రదర్స్ బిల్డింగ్ అధినేత బొమ్మిడి రంగా రెడ్డి, కోట సుదర్శన్ రెడ్డి, బద్దం వినాయక్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి స్వామివారి కృపాకటాక్షాలు పొందారు.

ప్రత్యేక పూజల అనంతరం ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలతో అతిథులను ఘనంగా సత్కరించారు. శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. భక్తులందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని ఆకాంక్షించారు.

దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులతో కొద్దిసేపు ముచ్చటించిన నాయకులు, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో దేవాలయాల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. ప్రజలంతా ధార్మిక విలువలను పాటిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రియాంక గాంధీ కూతురుపై అలాంటి పోస్ట్ చేసిన నెటిజన్.. ఎఫ్ఐఆర్ నమోదు?
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా గాంధీపై ఓ వ్యక్తి చేసినటువంటి అనుచిత పోస్ట్ సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ కుమార్తె మిరయా పేరు మీద ఏకంగా 3000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అంటూ అనూప్ వర్మ అనే నెటిజన్ చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది.

ఇలా ప్రియాంక గాంధీ కుమార్తె గురించి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయటం అంటే వారి వ్యక్తిగత గౌరవాన్ని కించపరచడమేనని ,అలాగే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలా నిరాధారమైనటువంటి పోస్ట్లు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు అనూప్ వర్మ పై ఎఫ్ఐఆర్ కి నమోదు చేశారు.కాంగ్రెస్ కార్యకర్త ప్రమోద్ గుప్తా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.అయితే అనూప్ వర్మ ఐడీ పరిశీలించగా ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్, డిఫెన్స్ అనలిస్టునని ట్విట్టర్ ఖాతాలో చెప్పుకున్నాడని వివరించారు. ఇకపై ఎవరైనా ఆధారాలు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని వెల్లడించారు.

ఓటేసేందుకు గుర్రంపై వచ్చిన లీడర్
విశ్వంభర, హుజూర్ నగర్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ వేళ సూర్యాపేట జిల్లాలో ఆసక్తికర పరిణామం జరిగింది. సహజంగా ఓటు వేసేందుకు నడిచి, లేదా బైకులు, కార్లపై వెళ్తారు. కానీ ఓ వ్యక్తి అందరినీ ఆశ్చర్యపరిస్తూ.. వినూత్నంగా గుర్రంపై వెళ్లాడు. నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని చింతలపాలెం మండలం రెబల్లె గ్రామ మాజీ సర్పంచ్ నరసింహమూర్తి గుర్రం పై వెళ్లి ఓటు వేసి స్థానికులను ఆకట్టుకున్నారు. గుర్రంపై ఓటు వేసేందుకు వెళుతున్న మాజీ సర్పంచ్ ను స్థానికులు, ఎన్నికల అధికారుల ఆసక్తిగా చూశారు. ఓటేసిన అనంతరం నరసింహమూర్తి మాట్లాడుతూ గుర్రపు స్వారీ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. వైవిధ్యంగా ఉంటుందనే ఓటేసేందుకు గుర్రంపై వచ్చానని చెప్పారు.