Raj Nath Singh - Vishvambhara News

భారత రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ నాథ్ సింగ్
విశ్వంభర, ఢిల్లీ : 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంపూర్ణ విజయం సాధించింది. దీంతో మూడో సారి నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ 3.0 కేబినెట్ లో రాజ్‌నాథ్ సింగ్ వరుసగా రెండోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జూన్ 9న ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయగా ఈ రోజు(గురువారం) రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పార్లమెంటు నుంచి గెలిచిన ఆయన జూన్ 1, 2019 న మొదటిసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రధాన సమస్య అయిన అగ్నిపథ్ పథకం, సాయుధ బలగాల కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులతో పాటు వివిధ మిత్రపక్షాలు, రాజకీయ పార్టీల ఆందోళనలను పరిష్కరించడానికి పెద్ద మార్పులు అవసరం.

"భారత సరిహద్దును రక్షించడం మన ప్రధాన అంశంగా ఉంటుంది, మేము భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడాన్ని కొనసాగిస్తాము. ప్రధాని మోదీ యొక్క దూర దృష్టితో కూడిన నాయకత్వంలో 'మేక్ ఇన్ ఇండియా'ను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ, ఎగుమతులను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి మనల్ని మనం పునరంకితం చేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదు...రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ
విశ్వంభర, ఢిల్లీ : భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదని, రిజర్వేషన్లను తొలగించదని కేంద్ర మంత్రి రాజ్​ నాథ్ సింగ్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుందని, రాజ్యాంగ ప్రవేశికను కాషాయ పార్టీ మార్చాలని చూస్తుందని ఇటీవల ఆరోపిస్తుండగా, దానికి సమాధానంగా రాజ్​ నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ 1976లో, భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారని, కానీ ఇప్పుడు అనవసరంగా బీజేపీని ల​క్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్దాలు చెబుతున్నారని అన్నారు. అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరణలు చేయచ్చు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు దీన్ని ఇలా చాలా సార్లు చేశారు. కానీ పీఠికలో మార్పులు  చేసే ప్రసక్తి లేదు.

కాంగ్రెస్ మాత్రం మార్పులు చేసి ఇప్పుడు మాపై నిందలు వేయడానికి ప్రయత్నిస్తుంది, బీజేపీ దాని గురించి ఆలోచించడం లేదని మంత్రి తెలిపారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని చింపి, పారేస్తుందని, పీఠిక నుంచి లౌకిక వాదం అనే పదాన్ని తొలగిస్తారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్​ నాథ్ సింగ్  ఈ విధంగా వివరించారు.